Kannappa: 'కన్నప్ప' మూవీ పై ట్రోల్స్.. స్పందించిన టీమ్ 5 d ago

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కిస్తున్న 'కన్నప్ప' సినిమా విడుదల వాయిదా పడిన నేపథ్యంలో, విష్ణు క్లారిటీ ఇస్తూ, VFX పనులు పూర్తి కాలేదని, రిలీజ్‌కు మరింత సమయం పడుతుందని తెలిపారు. తాజాగా, నెట్టింట్ లో ప్రీమియర్ షో నిర్వహించినట్లు వచ్చిన వార్తలపై, 'కన్నప్ప' టీమ్ స్పందిస్తూ, అలాంటి వార్తల్లో నిజం లేదని, ప్రీమియర్ షో నిర్వహించలేదని స్పష్టం చేసింది. సినిమా పనులు పూర్తయ్యాక, విడుదల తేదీ ప్రకటిస్తామని చెప్పారు.